బాయ్ ఫ్రెండ్‌తో బెడ్ రూంలో దొరికిపోయిన కూతురు.. తండ్రి ఏం చేశాడంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-12 11:16:23  IST  )

ఇంట్లో ఎవరూ లేరని బాయ్ ఫ్రెండ్‌ను పిలిచిన కూతురుకు ఊహించని షాక్ తగిలింది. బాయ్ ఫ్రెండ్‌తో ఒంటరిగా ఉన్న సమయంలో యువతి తండ్రి ఇంట్లోకి వచ్చాడు.

బాయ్ ఫ్రెండ్‌తో బెడ్ రూంలో దొరికిపోయిన కూతురు.. తండ్రి ఏం చేశాడంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంట్లో ఎవరూ లేరని బాయ్ ఫ్రెండ్‌ను పిలిచిన కూతురుకు ఊహించని షాక్ తగిలింది. బాయ్ ఫ్రెండ్‌తో ఒంటరిగా ఉన్న సమయంలో యువతి తండ్రి ఇంట్లోకి వచ్చాడు. అక్కడ ఇద్దరితో చూసిన తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే అక్కడ నుండి యువతి బాయ్ ఫ్రెండ్ పారిపోగా కూతురిని పట్టుకున్న తండ్రి ఆమెను చెప్పుతో దారుణంగా కొట్టాడు. తప్పించుకునే ప్రయత్నం చేసినా వినకుండా వెంటపడి మరీ బెడ్ పై నుండి కిందకు లాగుతూ ఆమెపై దాడి చేశాడు. దీంతో కూతురు కొట్టు.. ఇంకా కొట్టు అంటూ అక్కడే ఉండిపోయింది.

గట్టిగా అరుస్తూ తన తండ్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. మరో కూతురు పక్కనే ఉండగా గొడవ పడొద్దని, కొట్టవద్దని ఇద్దరికీ చెప్పే ప్రయత్నం చేసింది. వీడియోలో తండ్రీ కూతుళ్లు హిందీలో మాట్లాడటం కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియాలోనే ఈ ఘటన జరిగినట్లు కనిపిస్తున్నాయి. గ్రోక్ ఏఐ మాత్రం ఇది నైజీరియాలో జరిగిన ఘటన అని చెబుతోంది. తండ్రిపై పోలీస్ కేసు కూడా నమోదైనట్టు పేర్కొంది. ఇక వైరల్ అవ్వడంతో కొందరు నెటిజన్లు తండ్రిదే తప్పని అభిప్రాయపడుతుండగా మరికొందరు మాత్రం చాలా మంచిపని చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. video

Next Story