- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్త్ డే పార్టీలో క్యాండిల్‌కు బదులు పురుషాంగం.. అమ్మాయిల పాడు పని.. వీడియో వైరల్
సొసైటీ చాలా ఫాస్ట్ ఫార్వార్డ్ అయిపోయింది. సమాజం యాక్సెప్ట్ చేయలేని పనులు చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటైంది. కనీసం వినలేని, చూడలేని వీడియోలు కూడా నవ్వుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. ఫ్రీడమ్ అంటూ స్పీచ్‌లు ఇస్తున్నారు.

దిశ, వెబ్‌సైట్ : సొసైటీ చాలా ఫాస్ట్ ఫార్వార్డ్ అయిపోయింది. సమాజం యాక్సెప్ట్ చేయలేని పనులు చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటైంది. కనీసం వినలేని, చూడలేని వీడియోలు కూడా నవ్వుకుంటూ పోస్ట్ చేస్తున్నారు. ఫ్రీడమ్ అంటూ స్పీచ్‌లు ఇస్తున్నారు. ఈ కేటగిరీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నార్మల్‌గా బర్త్ డేస్ ఎలా చేసుకుంటారు? గొప్పగా పార్టీ ఇచ్చేవాళ్లు అయితే అందరినీ పిలిచి కేక్ కట్ చేస్తారు. దానికి ముందు క్యాండిల్ ఊదుతరు. కానీ ఈ వీడియోలో అమ్మాయిలు మాత్రం క్యాండిల్‌కు బదులు పురుషాంగం రూపాన్ని తయారు చేయించుకుని.. ఏకంగా దాన్ని తినేశారు. ఆ తర్వాత సిగ్గుపడుతూ నవ్వుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసిన జనాలు పొట్టు పొట్టు తిడుతున్నరు.
ఇంతకన్నా స్టుపిడిటీ మరోటి ఉండదంటూ బూతులు వెతుకుతున్నరు. పోర్న్ స్టార్స్ నుంచి ఇలాంటివి కాకపోతే ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేయగలమని కొందరు అంటే.. ఆమె హజ్బెండ్ ఎవరో తెలుసుకోవాలని ఉందని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నరు. ఇంత వల్గర్‌గా తయారయ్యారు ఏంటి.. సమాజం ఎటుపోతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. పోర్న్ మూవీ ఆడిషన్‌లా అనిపిస్తుందన్నారు మరికొందరు.






