రాష్ట్రంలో దారుణం.. అబ్బాయిపై నలుగురు అమ్మాయిల గ్యాంగ్ రేప్(వీడియో)

by Sujitha Rachapalli |

* రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది * నలుగురు అమ్మాయిలు ఓ అబ్బాయిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు * ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్

రాష్ట్రంలో దారుణం.. అబ్బాయిపై నలుగురు అమ్మాయిల గ్యాంగ్ రేప్(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ జలంధర్‌లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నలుగురు అమ్మాయిలు.. రోడ్డుపై నడుస్తున్న యువకుడిని కారులో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డరు. ఈ ఘటన గురించి తెలుసుకుని షాక్ అయిన పోలీస్ ఆఫీసర్.. విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టాడు. అది కాస్త వైరల్ అయిపోయింది. ‘అమ్మాయిలపై మాత్రమే రేపు జరుగుతుందని అనుకున్నా.. కానీ పరుషులపై కూడా గ్యాంగ్ రేప్ జరుగుతుందా?’ అంటూ పూర్తిగా వివరించాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘క్రైమ్ హాజ్ నో జెండర్’, ‘పురుషులకు అన్యాయం జరిగితే ఎవరు మాట్లాడరు’, ‘కిల్లర్ ఉమెన్’ అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story