దీపం వెలిగించాలంటే విప్పాల్సింది ప్యాంట్ కాదు.. చెప్పులు.. ఆమెకు ఎవరైనా చెప్పండ్రా బాబు.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-16 12:22:37  IST  )

ఆఫీసులో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు దీపం వెలిగించడంతో ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. గెస్ట్ లేదా ఎంప్లాయీస్‌లో ఒకరు దివ్వెను వెలిగించి శుభం కోరుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో చెప్పులు, షూ

దీపం వెలిగించాలంటే విప్పాల్సింది ప్యాంట్ కాదు.. చెప్పులు.. ఆమెకు ఎవరైనా చెప్పండ్రా బాబు..  నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, ఫీచర్స్ : ఆఫీసులో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు దీపం వెలిగించడంతో ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. గెస్ట్ లేదా ఎంప్లాయీస్‌లో ఒకరు దివ్వెను వెలిగించి శుభం కోరుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో చెప్పులు, షూ విప్పాల్సింది ఉంటుంది. కానీ ఓ పోస్ట్‌లో ఓ అమ్మాయి దివ్వెను వెలిగిస్తూ షూ విప్పడం మరిచిపోయింది. పైగా ఆమె డ్రెస్ మోకాళ్ల వరకు కూడా లేకపోవడంతో ట్రోల్స్ వస్తున్నాయి. దీపం వెలిగించాలంటే విప్పాల్సింది ప్యాంట్ కాదు చెప్పులు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక దీనిపై నెగెటివ్ రివ్యూస్ మాత్రమే కాదు పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ‘అమ్మాయి అయితే పూర్తిగా బాడీ కప్పేసుకోవాలా.. ఆమె బాడీ ఆమె ఇష్టం.. తనకు నచ్చినట్లుగా డ్రెస్ చేసుకుంటది మీకేం బాధ’, ‘ఇది ఉమెన్ ఎంపవర్మెంట్’, ‘ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు మారాయి.. మహిళలు చీర ధరించడం, హిందు సంప్రదాయం పాటించడం మొదలుపెట్టారు’, ‘ఇది నిజంగా కల్చర్‌ను అగౌరవపరిచినట్లే.. షూ విప్పనప్పుడు దీపం వెలిగించాల్సిన అర్హత లేదు’, ‘దిస్ ఈజ్ షేమ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story