- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను మోసం చేశావ్.. ప్రియుడి ఇంటి మూడో అంతస్తు నుంచి దూకిన ప్రియురాలు.. లవర్ కుటుంబం పరార్(వీడియో)
ఇండోర్ సెంట్రల్ కోట్వాలీలో యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రియుడి రహస్యంగా పెళ్లి చేసుకుని మోసగించాడని.. అతని ఇంటికి వెళ్లిన ఆమె.. మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. అయితే ఆ సమయంలో హెయిర్ కరెంట్ తీగలకు చిక్కి.. కాస్త నెమ్మదిగా కిందపడటంతో..

దిశ, వెబ్ డెస్క్: ఇండోర్ సెంట్రల్ కోట్వాలీలో యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రియుడి రహస్యంగా పెళ్లి చేసుకుని మోసగించాడని.. అతని ఇంటికి వెళ్లిన ఆమె.. మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. అయితే ఆ సమయంలో హెయిర్ కరెంట్ తీగలకు చిక్కి.. కాస్త నెమ్మదిగా కిందపడటంతో.. తీవ్రగాయాలైనా ప్రాణాపాయం తప్పింది. అయితే అమ్మాయిని హాస్పిటల్‌లో చేర్పించిన ప్రియుడి కుటుంబం అక్కడి నుంచి పరారైంది. ఆగస్టు 21న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా పెళ్లి పేరుతో తనపై అత్యాచారాం చేశాడని.. ఇంతకు ముందే అవేష్‌పై కేసు పెట్టింది బాధితురాలు. దీంతో అతను కొద్దిరోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాక కేసు విత్ డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అవేష్ మరో అమ్మాయిని సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నాడని తెలిసిన బాధితురాలు.. మాట్లాడేందుకు వెళ్లి బాధలో సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు సమాచారం.






