ఛీ..ఛీ.. ఈజీ మనీకి అలవాటుపడ్డ యువతి.. ఒక్క న్యూడ్‌ కాల్‌తో లక్షల వర్షం.. కానీ బట్టలు విప్పుతున్నప్పుడే తండ్రి ఎంట్రీ.. ఆ తర్వాత.. ??

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-19 18:15:49  IST  )

ఈ జనరేషన్ ఈజీ మనీకి అలవాటు పడిందంటే ఏమో అనుకున్నాం కానీ నిజమేనండోయ్. కానీ మరీ ఇంత ఛండాలమైన దారులు వెతుక్కుంటున్నారని మాత్రం ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఈజీ మనీకి అలవాటు పడిన ఓ యువతి..

ఛీ..ఛీ.. ఈజీ మనీకి అలవాటుపడ్డ యువతి.. ఒక్క న్యూడ్‌ కాల్‌తో లక్షల వర్షం.. కానీ బట్టలు విప్పుతున్నప్పుడే తండ్రి ఎంట్రీ.. ఆ తర్వాత.. ??
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ జనరేషన్ ఈజీ మనీకి అలవాటు పడిందంటే ఏమో అనుకున్నాం కానీ నిజమేనండోయ్. కానీ మరీ ఇంత ఛండాలమైన దారులు వెతుక్కుంటున్నారని మాత్రం ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఈజీ మనీకి అలవాటు పడిన ఓ యువతి.. లగ్జరీ లైఫ్‌ను అనుభవించేందుకు డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే న్యూడ్ కాల్స్ చేసేందుకు ఒప్పుకుంది. గ్రూప్‌ వీడియో కాల్‌లో ఎనిమిది మంది అబ్బాయిలు ఉండగా.. బట్టలు విప్పితే లక్షల్లో డబ్బుల వర్షం కురుస్తుంది. అంతా సెట్ చేసుకుంది. కాల్ ఆన్‌లో ఉంది.. బట్టలు ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తుంది.. కానీ అంతలోనే ఆమె రూమ్‌లోకి తండ్రి ఎంట్రీ ఇచ్చాడు.. అక్కడ జరుగుతుంది ఏంటో తెలియక బిక్క మొహం వేశాడు.

కానీ పరిస్థితి అర్థం చేసుకోలేనంతగా కూడా లేదు. ఒకవేళ అర్థమైతే తన కూతురు చేస్తున్న పనికి ఆయన వెయ్యి సార్లు చచ్చిపోతాడామే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి బిడ్డ ఉన్నా లేకున్నా ఒకటేనని.. బ్యాక్ గ్రౌండ్, ఇల్లు రిచ్‌గానే ఉన్నప్పుడు.. మళ్లీ ఈ పనికి మాలిన పనులు ఎందుకు చేస్తుందని తిట్టిపోస్తున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచించాలి కదా అని బూతులు తిడుతున్నారు.

వీడియో

Read More .....

మంచానికి కట్టేసి రోజూ మైనర్‌ను లైంగికంగా వేధిస్తున్న వెధవ.. రెండు సార్లు ప్రెగ్నెంట్.. పాపం ఆ చిన్నారి పరిస్థి...

Next Story