- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గణేష్ విగ్రహాన్ని కౌగిలించుకుని ఏడుస్తోన్న చిన్నారి (వీడియో)
దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ముగిశాయి. దాదాపు పదిరోజుల పాటు వైభవంగా పూజలు జరిపిన భక్తులు గత మూడ్రోజులుగా బ్యాండ్ భజంత్రీల మధ్య యువతి, యువకులు డ్యాన్సులు చేస్తూ.. గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ముగిశాయి. దాదాపు పదిరోజుల పాటు వైభవంగా పూజలు జరిపిన భక్తులు గత మూడ్రోజులుగా బ్యాండ్ భజంత్రీల మధ్య యువతి, యువకులు డ్యాన్సులు చేస్తూ.. గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ నిమజ్జనం సందర్భంగా ఓ కుటుంబం గణపతి విగ్రహాన్ని నిమజ్జనం కోసం తీసుకెళ్తుండగా.. చిన్నారి ఇంటి నుంచి గణపతిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. గణపతిని తీసుకెళ్లడం లేదని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినకుండా ఏడుస్తూ విగ్రహాన్ని కౌగిలించుకున్నది. అనంతరం గణపతి ఒడిలో కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయడంతో వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి :
Next Story






