- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Romantic protest: ఇలా కూడా నిరసన చేస్తారా? ఎమ్మెల్యే ఆఫీస్‌పై జంట రొమాన్స్..
ఎమ్మెల్యే ఆఫీస్‌పై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే ఆఫీస్‌పై ఓ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వారు రొమాన్స్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో వైశాలి నగర్‌కు చెందిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రికేష్ సేన్ తన నియోజకవర్గంలో అశ్లీలత నడుస్తున్న ఓయో హోటళ్లను బంద్ పెట్టిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఓయో రూమ్‌లను తిరిగి తెరవాలని ఇటీవల ఓ పార్కులో ఆ ఎమ్మెల్యేకు ఓ జంట డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే నగరంలో ఓయోలు బంద్ ఉండటంతో ఆ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఆఫీస్ పైనే జంట రొమాన్స్ చేస్తూ వినూత్న నిరసన తెలిపారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే జనం గుమిగూడిన కూడా జంట రొమాన్స్ ఆపలేదంట. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.
Next Story






