- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రావెల్ బస్ లో కండోమ్ ప్యాకెట్లు.. బిత్తర పోయిన డ్రైవర్!
యువత.. అమ్మాయిలతో ట్రావెల్ బస్సులలో ప్రయాణిస్తూ... నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని చేసేస్తున్నారు. స్లీపర్ సీట్

దిశ, వెబ్ డెస్క్ : ట్రావెల్ బస్సుల్లో ( Travel Bus ) చాలా మంది ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల కంటే వేగంగా... సౌకర్యవంతంగా బస్సులు ఉంటాయి కాబట్టి... ట్రావెల్ బస్సులను ఎంచుకుంటారు ప్రయాణికులు. అయితే... ఈ ట్రావెల్ బస్సుల్లో స్లీపర్ కూడా ఉంటాయి. ఇందులో హయిగా పడుకునే గమ్య స్థానాలకు వెళ్లిపోవచ్చు. ట్రావెల్ బస్సులు ఎక్కువగా రాత్రుళ్లు నడుస్తాయన్న విషయాన్ని గమనించి.. ప్రయాణికులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓయో రూంలో చేయాల్సిన పనిని... ట్రావెల్ బస్సులలో చేసేస్తున్నారు.
ట్రావెల్ బస్సులలో కండోమ్ లు
కొంత మంది యువత.. అమ్మాయిలతో ట్రావెల్ బస్సులలో ప్రయాణిస్తూ... నాలుగు గోడల మధ్య చేయాల్సిన పని చేసేస్తున్నారు. స్లీపర్ సీట్ బుక్ చేసుకుని.. హాయిగా ఆ పని కానిచ్చేస్తున్నాయి జంటలు. తాజాగా ఇలాంటి సంఘటనే చైన్నైలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చెన్నైకి చెందిన ఓ ట్రావెల్ బస్సులో సీట్ల కింద మొత్తం కండోమ్ ప్యాకెట్లే దర్శనం ఇచ్చాయి. వాటితో పాటు కాల్చిన సిగరేట్లు కూడా ఉన్నాయి. వాటిని చూసిన డ్రైవర్ బిత్తర పోయాడు. ఈ విషయాన్ని కింది వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. ఓయోకు ( oyo Rooms) వెళ్లాల్సిన వాళ్లు...తన బస్సులోనే అన్ని కానిచ్చేస్తున్నారని డ్రైవర్ పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇదెక్కడి సంతరా... బస్సుల్లోనే అన్ని చేస్తున్నారా ? అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. క్లిక్






