- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఛీ ఛీ.. అమ్మాయిల పరువు తీస్తుందిగా.. అలాంటి ప్యాంట్ వేసుకొని షో చేసిన యువతి.. కామెంట్స్‌తోనే చంపేస్తున్న నెటిజన్లు
ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లల నుండి ముసలి వారి వరకు అంతా సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అయితే ట్రెండ్ అవ్వడం కోసం, వ్యూస్ అండ్ లైక్‌ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రస్తుతం ఆ కోవకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మనం టోన్ జీన్స్ చూస్తుంటాం. అవి ఫ్రంట్ సైడ్ చినిగి ఉంటాయి. కానీ ఈ వీడియోలో వేసుకున్న యువతి వేసుకున్న జీన్స్ బ్యాక్ సైడ్ బొటెక్స్ పార్ట్స్ పై చినిగి ఉంది.
ఇక దీన్ని వేసుకుని ఆ యువతి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అది చూసిన నెటిజన్లు.. కొంచెం ప్యాంటు చినిగిందని ఆ పాపకు చెప్పండయ్యా అని, కూల్‌గా ఉంటుందని వేసుకుంది కావచ్చు అని, ఇప్పుడు అదే ఫ్యాషన్ అని, రోడ్డుమీద అడుక్కొని తినే వాళ్ళు నయం రా నాయన చినిగిపోతే కుట్టుకుంటారు అంతకంటే దారుణంగా ఉన్నారు అంటూ కామెంట్స్‌తోనే చంపేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఓ సారి చూసేయండి.






