- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG News: స్పెర్మ్, అండ దాతలకు బిగ్ షాక్.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
స్పెర్మ్, అండ దాతలకు బాంబే హైకోర్టు షాకిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: స్పెర్మ్, అండ దాతలకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఈ మేరకు ఇతరుల కోసం సరోగసీ పద్ధతిలో బిడ్డలు కనే వారికి పుట్టుబోయే శిశువుపై ఎలాంటి హక్కులు ఉండవని కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అదేవిధంగా వారిని జీవ సంబంధ తల్లిదండ్రులుగా పరిగణించకూడదని స్పష్టం చేసింది. సరోగసీ ద్వారా తనకు పుట్టిన కవలలను చూసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Next Story






