- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో సె* డాల్స్‌కు పెరుగుతున్న గిరాకీ.. కొనుగోళ్లలో బెంగుళూరు ఫస్ట్, హైదరాబాద్?
శృంగారంలోనూ కొత్తధనం కోరుకుంటూ కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తమ కోరికలను తీర్చుకునేందుకు సె* డాల్స్ ని వినియోగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: శృంగారంలోనూ కొత్తధనం కోరుకుంటూ కొందరు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తమ కోరికలను తీర్చుకునేందుకు సె* డాల్స్ ని వినియోగిస్తున్నారు. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో ఇలాంటివి ఎప్పటి నుండో ఉన్నా ఇప్పుడిప్పుడే భారత్ లోనూ వీటి వినియోగం పెరిగిపోతుంది. వీటి గురించి సినిమాల్లోనూ చూపించడం, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడంతో వినియోగిస్తున్నవాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది.
తాజాగా వీటి వినియోగం గురించి సె* డాల్స్ తయారు చేసే బేషారం కంపెనీ కో ఫౌండర్ రాజ్ అర్మానీ ఓ పాడ్ కాస్ట్ లో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ డాల్స్ కొనుగోలు చేస్తున్న లిస్టులో బెంగుళూరు మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఆ తరవాత ముంబై, పూణే, హైదరాబాద్, కోల్ కతా నగరాలు ఉన్నాయని వెల్లడించారు. వీటి ధర రూ.4 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఒంటిరితనం, విడాకులు, పెళ్లిపై ఆసక్తిలేకపోవడం లాంటి కారణాల వల్ల చాలా మంది పురుషులు వీటిని వినియోగిస్తున్నట్టు తెలిపాడు.
Read More..






