- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేజ్‌పై సింగర్ పాట పాడుతుండగా ఒక్కసారిగా వచ్చి డ్రోన్ తాకడంతో... (వీడియో)
ప్రముఖ సింగర్ స్టేజ్ పై పాట పాడుతుండగా ఒక్కసారిగా డ్రోన్ వచ్చి తాకింది. దీంతో అతను కిందపడిపోయాడు... Benny Dayal gets hit by Drone

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సింగర్ స్టేజ్ పై పాట పాడుతుండగా ఒక్కసారిగా డ్రోన్ వచ్చి తాకింది. దీంతో అతను కిందపడిపోయాడు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... శుక్రవారం చెన్నైలో వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సాంస్కృతిక ఉత్సవంలో ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ గాయకుడు బెన్నీ దయాల్ స్టేజిపై పాటను ఆలపిస్తున్నాడు. ఆ పాటలు వింటూ అక్కడున్నవారంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆ కార్యక్రమాన్ని వీడియో తీస్తున్న డ్రోన్ వెనుక నుంచి వచ్చి ఆ సింగర్ తలకు బలంగా తాకింది. దీంతో అతను కిందపడిపోయాడు. దీంతో అంతా షాకయ్యారు
Next Story






