వీడు పిల్లాడు కాదు బాబోయ్ చిచ్చర పిడుగు.. ఏకంగా మొసలి మీద ఎక్కి స్వారీ!! (VIDEO)

by Sujitha Rachapalli |

సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన షాట్స్, రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి

వీడు పిల్లాడు కాదు బాబోయ్  చిచ్చర పిడుగు.. ఏకంగా మొసలి మీద ఎక్కి స్వారీ!! (VIDEO)
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన షాట్స్, రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోనే ఇది కూడా. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరకు మొసలి రాగా దాన్ని చూసి భయపడాల్సిన ఈ చిచ్చర పిడుగు.. దాని మీద ఎక్కి స్వారీ చేశాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక దీన్నంతటిని చూసి అవాక్కైన పేరెంట్స్ కిందకు దిగాలని అరిచేలోపే.. పిల్లాడిని ఎత్తుకెళ్లింది మొసలి. ఆ తర్వాత అతను సర్వైవ్ అయ్యాడు. అయితే ఇది నిజం కాదని ఏఐ వీడియో అని కామెంట్స్ చేస్తున్నారు. కొంచెం క్రియేటివిటీ ఎక్కువైందంటూ సెటైర్లు వేస్తున్నారు.

Next Story