- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి కాబోతున్న అనంత్ అంబానీ.. సంబరాలు షురూ..
అంబానీ ఫ్యామిలీలోకి మరో బుల్లి అంబానీ రాబోతున్నట్లు తెలుస్తోంది. అనంత్ అంబానీ - రాధిక త్వరలో బిడ్డకు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : అంబానీ ఫ్యామిలీలోకి మరో బుల్లి అంబానీ రాబోతున్నట్లు తెలుస్తోంది. అనంత్ అంబానీ - రాధిక త్వరలో బిడ్డకు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బిడ్డ అనంత్ పోలికలతో పుడుతుందా లేక రాధకకు కాపీ పేస్ట్ మాదిరిగా కొడుకు వస్తాడా అని చర్చించుకుంటున్నారు. అంబానీ ఫ్యామిలీకి కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం 2024 జులైలో జరిగింది. పన్నెండో తారీఖు నుంచి పద్నాలుగు వరకు జరిగిన వివాహ మహోత్సానికి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోని అంటిలియా భవనం వేదికగా మారింది. మూడు రోజుల పాటు సాగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ దేశాల నుంచి అతిథులు క్యూ కట్టగా.. ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక అనంత్ అంబానీకి బేబీ వస్తే సంబరాలు ఎంత గొప్పగా ఉంటాయోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






