- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు మ్యాటర్ నా కాళ్ల మధ్యే ఉంది.. హీరోయిన్‌తో ముసలి రాజకీయ నాయకుడు మత్తెక్కించే సెక్స్ సంభాషణ.. ఆడియో రికార్డులు లీక్
సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, వ్యాపారవేత్త అమర్ సింగ్, ప్రముఖ నటి బిపాసా బసు మధ్య జరిగిన రొమాంటిక్ ఆడియో లీక్ మరోసారి నెట్టింట వైరల్ అయిపోయింది.

దిశ, వెబ్ డెస్క్ : సమాజ్ వాదీ పార్టీ నాయకుడు, వ్యాపారవేత్త అమర్ సింగ్, ప్రముఖ నటి బిపాసా బసు మధ్య జరిగిన రొమాంటిక్ ఆడియో లీక్ మరోసారి నెట్టింట వైరల్ అయిపోయింది. ఈ ఆడియో రికార్డింగ్‌లో ఇద్దరి మధ్య మరీ రొమాంటిక్‌గా మాట్లాడుకోవడంపై ట్రోల్స్, మీమ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య కాల్ కన్వర్జేషన్‌లో బిపాసానే అమర్ సింగ్‌కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. హేయ్ స్వీటీ ఓసారి కలవాలంటూ మొదలెట్టిన బ్యూటీ.. బిజీగా ఉన్నావా అని అడగ్గా.. ‘అవును చాలా బిజీ.. టైం లేదు.. కానీ టైం తీసుకుని మరీ మీట్ అవుతా.. నాలాంటి ఓల్డ్ ఫాజిల్స్ కూడా గుర్తుంటారా నీకు’ అని అమర్ సింగ్ అనగా.. ‘ఏజ్ మ్యాటర్ కాదు కదా’ అని రిప్లయ్ ఇచ్చింది హీరోయిన్. దానికి అతను ‘అసలు మ్యాటర్ కాళ్ల మధ్యే ఉంది’ అనగా.. నవ్వేసిన బిపాసా ‘నిన్ను కలిసి ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది.. ఓకే బై.. త్వరలో కలుద్దాం’ అని చెప్పింది.
Read More : నటికి లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు






