భర్తతో ఉన్నది ఏడు రోజులు.. కానీ గుండె ఆగిపోయే భరణం అడుగుతున్న భార్య.. జడ్జి వింత తీర్పు..

by Sujitha Rachapalli |

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు భర్త. ఆ ఆశలను ఆవిరి చేస్తూ పెళ్లాం అతనితో కాపురం చేసింది ఏడు రోజులే. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు భరణం భారీగా డిమాండ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన

భర్తతో ఉన్నది ఏడు రోజులు.. కానీ గుండె ఆగిపోయే భరణం అడుగుతున్న భార్య.. జడ్జి వింత తీర్పు..
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు భర్త. ఆ ఆశలను ఆవిరి చేస్తూ పెళ్లాం అతనితో కాపురం చేసింది ఏడు రోజులే. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు భరణం భారీగా డిమాండ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాటర్ ఏంటంటే.. ఓ భర్త పెళ్లి చేసుకున్నాక భార్యను చక్కగా చూసుకోవాలనుకున్నాడు. కానీ కథ రివర్స్ అయింది. ఏడు రోజులకే తనతో విడిపోయింది. ప్రస్తుతం కోర్టు కేసు నడుస్తుండగా.. ఏకంగా రూ. 40లక్షల భరణం అడుగుతోంది.

ఈ క్రమంలో న్యాయ విచారణ జరుగుతుండగా.. ‘నేను సేవ్ చేసుకుంది రూ.15లక్షలు మాత్రమే. ఇప్పుడు వీళ్లు అడుతున్న మొత్తాన్ని ఇవ్వాలంటే ఇంకో రూ. 25లక్షలు అప్పు చేయాల్సి ఉంటుంది’ అని బాధపడ్డాడు బాధపడ్డాడు. దీనికి భార్య నేను అడుగుతుంది జస్ట్ రూ. 40లక్షలే .. ఏడు రోజులు మాత్రమే ఉన్నా కాబట్టి ఇంత తక్కువ అడుగుతున్నా అని చెప్పింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. వెనుక ముందు ఆలోచించి రూ. 31లక్షలకు ఓకే చేసుకో అని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. భారతదేశ న్యాయవ్యవస్థ మగాళ్లకు నరకం చూపిస్తుందంటున్నారు నెటిజన్లు.

VIDEO

Next Story