- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ రైడింగా శృంగార క్రీడా..? పెట్రోల్ ట్యాంక్‌పై పడుకోబెట్టి.. (వీడియో)
యువత వెర్రివేశాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొంతమంది..

దిశ, వెబ్‌డెస్క్ : యువత వెర్రివేశాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కొంతమంది, వ్యూస్ కోసం ఇంకొంత మంది, ఓవర్ నైట్ సెలెబ్రీటీ కావడానికి మరికొంత మంది ఘోరమైన పనులకు తెగబడుతున్నారు. వీళ్లేకాక మద్యం, డ్రగ్స్ మత్తులో కొందరు నడీరోడ్లపై అసభ్యకర పనులు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట చాలా అభ్యంతరకర భంగిమలో బైక్ రైడింగ్ చేయడం చూడవచ్చు.
వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఓ యువ జంట బైక్ రైడింగ్ చేస్తుంది. యువతి పెట్రోల్ ట్యాంక్‌పై ట్రాపెజ్, మిషనరీ భంగిమలను మిక్స్ చేసి పడుకోగా.. యువకుడు బైక్ రైడ్ చేస్తూనే ఆమెపై పడుకోని శృంగారాన్ని ఆస్వాదిస్తున్నాడు. నడిరోడ్డుపై జరగుతున్న ఈ సెక్స్ స్టంట్స్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే వీరి బైక్ ముందు పోలీసుల వాహనం కూడా ఉండటం గమనార్హం. ఈ వీడియో ఇండియాది కాకపోయినా రద్దీగా ఉన్న సిటీ రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ డ్రైవింగ్ చేయడం కనిపిస్తుంది. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ‘తక్షణమే ఓయో రూముకు వెళ్లండి..’ ‘వాళ్లిద్దరు పని చేసుకుంటే మీరెందుకు ఆగలేకపోతున్నారు..’ ‘అది ఓయో కాదు బైక్..’ అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.






