- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి బట్టల్లోనే రొమాన్స్...ఏకంగా గుడిలోనే మొదలెట్టారు!
వివాహం జరిగిన గంట వ్యవధిలోనే వీళ్లిద్దరు రొ**మాన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. పట్టు వస్త్రాల్లోనే రెచ్చి పోయారు.

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అయితే తాజాగా ఓ జంట గుడిలోనే రొమాన్స్ చేయడం మొదలు పెట్టింది. అది కూడా పెళ్లి జరిగి, గంట కూడా కాకముందే కామంతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో తాజాగా ఓ జంటకు వివాహం జరిగినట్లు సమాచారం.
తమిళనాడులోని ఓ ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే వివాహం జరిగిన గంట వ్యవధిలోనే వీళ్లిద్దరు రొ**మాన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. పట్టు వస్త్రాల్లోనే రెచ్చి పోయారు. అందరూ చూస్తారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దారుణంగా వ్యవహరించారు. ఈ వీడియోలో పెళ్లికూతురు మాత్రం కాస్త ఓవర్ గానే చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి జరిగి గంట కాకముందే ఇవేం పనులు ? అంటూ మండి పడుతున్నారు. బెడ్రూంలో చేసుకోవాల్సిన పనులు బహిరంగం గానే చేస్తున్నారేంటి అని ఫైర్ అవుతున్నారు. క్లిక్






