- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్‌తో ఇదేం గలీజు పనిరా బాబు.. వెయ్యి రూపాయలుంటే ఏసీలో రాకపోయావా.. ఏందీ దరిద్రం..
ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్లు మనీ డిమాండ్ చేస్తారు. అడుక్కుంటారు. మినిమమ్ పది రూపాయలు ఇవ్వందే అక్కడి నుంచి కదలరు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి.. ఓ రెండు మూడు బూతులు వదిలి వెళ్తారు. ఎక్కువ మొత్తంలో ఇచ్చారు అనుకోండి..

దిశ, వెబ్ డెస్క్ : ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్లు మనీ డిమాండ్ చేస్తారు. అడుక్కుంటారు. మినిమమ్ పది రూపాయలు ఇవ్వందే అక్కడి నుంచి కదలరు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి.. ఓ రెండు మూడు బూతులు వదిలి వెళ్తారు. ఎక్కువ మొత్తంలో ఇచ్చారు అనుకోండి.. ఆశీర్వచనాలు అందించి మరీ పోతారు. అయితే ఇవేవీ కాకుండా ట్రైన్‌లో ఓ కుర్రాడు చేసిన పనికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఇంతకీ కామెంట్ సెక్షన్ నిండిపోయేలా అతగాడు చేసిన పనేంటో తెలుసా??
ట్రాన్స్‌జెండర్ నార్మల్‌గానే డబ్బులు అడిగింది. ఈ క్రమంలో ఏకంగా వెయ్యి రూపాయలు ఇచ్చిన కుర్రాడు.. తనకు లిప్ కిస్ పెట్టాలని డిమాండ్ చేశాడు. ముందుగా ఇందుకు ట్రాన్స్‌జెండర్ వెనుక ముందు ఆలోచించినా.. చివరకు పెట్టేసింది. ఈ వీడియో వైరల్ అయ్యేలా చేసింది. ఇక దీనిపై కామెంట్ చేస్తున్న జనాలు.. పాపం వాడి పెళ్లాం గురించి ఆలోచిస్తే బాధేస్తుంది.. వెయ్యి రూపాయలుంటే ఏసీలో పడుకుని రావాల్సిందిరా ఇదేం పని.. అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు దీన్ని యాక్టింగ్ అంటే మరికొందరు అతడు కూడా గే అనుకుంటా అని కామెంట్ చేస్తున్నారు.






