- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీలో బస్సులో కామాంధుడు..మహిళ ప్రైవేట్ పార్ట్ పై చేతులు వేసి !
ఆర్టీసీ బస్సులో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. పక్కన కూర్చున్న ఓ మహిళా ప్రయాణికురాలిని గెలికాడు. ఆమె ప్రైవేట్

దిశ, వెబ్ డెస్క్: దేశంలో రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు, మీద పడిపోతున్నారు. వాయి-వరుస లేకుండా ప్రవర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్ అమలు చేసినా, కామాంధుల్లో మార్పు రావడం లేదు. మహిళలు కనిపిస్తే, రెచ్చిపోతున్నారు. అయితే, తాజాగా ఆర్టీసీ బస్సులో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. పక్కన కూర్చున్న ఓ మహిళా ప్రయాణికురాలిని గెలికాడు. ఆమె ప్రైవేట్ పార్ట్ పై చేతులు వేశాడు.
దీంతో సీరియస్ అయిన ఆ బాధిత మహిళ....అతన్ని బండబూతులు తిడుతూ, దారుణంగా చితకబాదింది. ఆ తర్వాత కండెక్టర్ కు సమాచారం ఇచ్చి, అతనిపై బాధిత మహిళ పోలీస్ కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో బాధిత మహిళ మాటలు చూస్తుంటే, తమిళనాడులో జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్, చాలా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లను నడిరోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. సౌదీ లాంటి రూల్స్ ఇక్కడ అమలు చేసి, కామాంధుల అంతు చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. క్లిక్






