పులి ప్రైవేట్ పార్ట్ పై చేతులు... కిలాడి లేడీ వీడియో వైరల్ !

by velandi.Saikiran |

పులిని ఎక్క‌డెక్క‌డో ట‌చ్ చేస్తూ స‌ద‌రు యువ‌తి రెచ్చిపోయింది ముఖ్యంగా పులి ప్రైవేట్ పార్ట్స్ పైన అస‌భ్యంగా చేతులు చేస్తూ

పులి ప్రైవేట్ పార్ట్ పై చేతులు... కిలాడి లేడీ వీడియో వైరల్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : మ‌హిళ‌లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సోష‌ల్ మీడియా వాడకం విప‌రీతంగా పెరిగిపోయిన నేప‌థ్యంలో... రీల్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ర‌న్నింగ్స్ రైళ్లు ఎక్కి మ‌గాళ్లు రీల్స్ చేస్తూంటే... మూగ జంతువుల‌తో.. మ‌హిళ‌లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ చిరుత పులితో రీల్ చేస్తూ ఓ మ‌హిళ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సంఘ‌ట‌న కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.

ప‌డుకున్న పులిని ఎక్క‌డెక్క‌డో ట‌చ్ చేస్తూ...స‌ద‌రు యువ‌తి రెచ్చిపోయింది. ముఖ్యంగా పులి ప్రైవేట్ పార్ట్స్ పైన అస‌భ్యంగా చేతులు చేస్తూ... ఆ మూగ జంతువుకు చిరాకు తెప్పించింది. ఆ మూగ జంతువు చిరాకు ప‌డుతూంటే... ఆ యువ‌తి మాత్రం...ఆ ఫీలింగ్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఇక ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో కూడా పంచుకుంది.

ఈ సంఘ‌ట‌న సింగ‌పూర్ లోని ప్ర‌ముఖ జూలో జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. అయితే.. ఆ లేడీ,పులి వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజ‌న్లు ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. కొంచెమైనా నీకు సిగ్గుందా అంటూ ప‌చ్చిబూతుల‌తో రెచ్చిపోతున్నారు. క్లిక్

Next Story