ముస్లిం కుర్రాడితో ఎఫైర్‌..దాబాలో అడ్డంగా బుక్కైన యువ‌తి !

by velandi.Saikiran |

ఓ హిందూ అమ్మాయితో ఓ ముస్లిం వ్య‌క్తి ఒకే రూం.. ఆ ప‌నులు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో

ముస్లిం కుర్రాడితో ఎఫైర్‌..దాబాలో అడ్డంగా బుక్కైన యువ‌తి !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఓ హిందూ అమ్మాయితో ఓ ముస్లిం వ్య‌క్తి ఒకే రూం.. ఆ ప‌నులు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఎటావాకు చెందిన ఓ హిందూ యువ‌తితో కొన్ని రోజులుగా అదే ప్రాంతానికి చెందిన ముస్లిం వ్య‌క్తి ఎఫైర్ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే..ఈ జంట ఉత్త‌ర్‌ ప్ర‌దేశ్ ను వ‌దిలేసి.. తాజాగా పంజాబ్ కు వ‌చ్చింది. ఉండ‌టానికి రూం లేక‌పోవ‌డంతో... రెండు రోజులుగా పంజాబ్ లోని ఓ దాబాలో ఉంటున్నార‌ట‌.

అక్క‌డే ఓ రూం అద్దెకు తీసుకున్నార‌ట‌. అయితే.. ఈ జంట‌పై అనుమానాలు వ‌చ్చిన స్థానికులు... వాళ్లు ఉన్న రూంలోకి ఎంట‌ర్ అయ్యారు. రూం డోర్లు బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ...లోప‌లికి వెళ్లారు. అనంత‌రం ఇద్ద‌రిని గ‌ట్టిగా నిల‌దీశారు. అటు వాళ్ల ఆధార్ కార్డుల ద్వారా ఎటావా ప్రాంత పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఉగ్ర క‌ద‌లిక‌లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో... ఆ యువ‌తిని తీసుకువ‌చ్చిన వ్య‌క్తిపై అనుమానాలు ఉన్నాయ‌ని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో యూపీ నుంచి పంజాబ్ కు పోలీసులు వ‌స్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. క్లిక్

Next Story