- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. నేషనల్ హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
by Chintha Aamani |
<p>దిశ, బోథ్ : ఇచ్చోడ మండల కేంద్రంలోని టింబర్ డిపో సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. వివరాల ప్రకారం.. నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 5 గురికి గాయాలయ్యాయి. దీంతో క్షత్రగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే […]</p>

X
దిశ, బోథ్ : ఇచ్చోడ మండల కేంద్రంలోని టింబర్ డిపో సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. వివరాల ప్రకారం.. నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు జాతీయ రహదారిపై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 5 గురికి గాయాలయ్యాయి. దీంతో క్షత్రగాత్రులను రిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది.

Next Story






