కొల్లేరుకు జలకళ...తరలివస్తున్న పక్షులు

by Sridhar Babu |

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లేరుకు జలకళ వచ్చింది. ప్రస్తుతం నీటితో కళకళలాడు తోంది.

కొల్లేరుకు జలకళ...తరలివస్తున్న పక్షులు
X

దిశ, వెబ్​డెస్క్​ : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన కొల్లేరుకు జలకళ వచ్చింది. ప్రస్తుతం నీటితో కళకళలాడు తోంది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వేల క్యూసెక్కుల నీరు సరస్సులోకి చేరింది. పోల్ రాజుకాలువ, పెద ఎడ్లకాడి, చిన ఎడ్లకాడిల నుంచి దిగువకు నీరు విడుదల కావడంతో కోమటిలంక వద్ధ ఉదృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇక్కడికి ప్రతి ఏడాది విదేశీ వలస పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. వీటికి తోడు దేశీయపక్షులు కూడా కలవడంతో పెద్ద సంఖ్యలో వివిధ రకాల పక్షులతో ఈ సరస్సు కళకళలాడుతుంది.

Next Story