- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాష్.. ఫ్లాష్.. సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు బోల్తా
<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారి 65 ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ముకుందాపురంలో ఓ లారీ ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో భయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్య […]</p>

X
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారి 65 ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రావెల్ బస్సు బోల్తాపడి 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళుతుండగా ముకుందాపురంలో ఓ లారీ ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో భయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో బస్సులో ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చారు.
- Tags
- 20 injured
- NH65
Next Story






