కరోనాపై హిజ్రాల అవగాహన ర్యాలీ

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో శనివారం హిజ్రాలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని నేతాజీ మార్కెట్ ఏరియాలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. &#8216;అవైడ్ ఫివర్- కరోనా అవెర్నెస్ ర్యాలీ&#8217; పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున హిజ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విషయంలో భయపడొద్దని.. కరోనాను దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.</p>

కరోనాపై హిజ్రాల అవగాహన ర్యాలీ
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రంలో శనివారం హిజ్రాలు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైలోని నేతాజీ మార్కెట్ ఏరియాలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘అవైడ్ ఫివర్- కరోనా అవెర్నెస్ ర్యాలీ’ పేరిట అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున హిజ్రాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనా విషయంలో భయపడొద్దని.. కరోనాను దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.

Next Story