- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నది. మానవ వనరుల శాఖను విద్యాశక మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ పాలసీని తీసుకొస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 దశల్లో నూతన జాతీయ విద్యా విధానం(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020) ఉండనున్నది. ఇందులో భాగంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఉదయం ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నది. మానవ వనరుల శాఖను విద్యాశక మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
అలాగే అందరికీ విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ పాలసీని తీసుకొస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 దశల్లో నూతన జాతీయ విద్యా విధానం(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020) ఉండనున్నది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర స్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయనున్నది.
Next Story






