రాష్ట్రంలో భారీ స్థాయిలో జిల్లా జడ్జీల బదిలీలు

by Shyam |   ( Updated:2021-08-12 23:48:09.0  )
రాష్ట్రంలో భారీ స్థాయిలో జిల్లా జడ్జీల బదిలీలు
X

తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో జిల్లా జడ్జీలు, అదనపు జడ్జీల బదిలీలు జరిగాయి. ఇందులో 45 మంది జిల్లా జడ్జీ స్థాయి వారు కాగా, మరో 14 మంది సీనియర్ సివిల్ జడ్జీలు ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యే సమయంలో సంబంధిత స్థాయి అధికారులకు అప్పగించాలని, కొత్త విధుల్లో చేరేవారు వచ్చేంతవరకు పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త స్థానాల్లో బాధ్యతలను చేపట్టే ప్రక్రియ ఆగస్టు 21కల్లా పూర్తి కావాలని స్పష్టం చేశారు. కొత్త స్థానానికి వెళ్ళే ముందే కీలకమైన కేసుల్లో తీర్పును రిజర్వు చేసి ఉన్నట్లయితే వాటిని ప్రకటించాలని స్పష్టం చేశారు. పాత బాధ్యతల నుంచి ఎప్పుడు రిలీవ్ అవుతున్నారో, కొత్త బాధ్యతలను ఎప్పుడు స్వీకరిస్తున్నారో ముందుగానే హైకోర్టుకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఒకే నగరంలో ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ అయ్యేవారికి టీఏ, డీఏ లాంటివి వర్తించవని పేర్కొన్నారు. బదిలీ అయినవారిలో కొద్దిమందికి పదోన్నతులు కూడా లభించాయి.

నెం. జడ్జీ పేరు పాత స్థానం కొత్త స్థానం

1. డేనీ రుత్ పోక్సోకోర్టు, ఖమ్మం ఫ్యామిలీ కోర్టు, ఖమ్మ 2. ఆర్.తిరుపతి ఫ్యామిలీ కోర్టు, ఖమ్మం ఎల్బీ నగర్,
3. బి. సురేశ్ ఎల్బీ నగర్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్
4. కె. సునీత సెషన్స్, హైదరాబాద్ సంగారెడ్డి, మెదక్
5. ఎస్ఎస్ శ్రీదేవి 9వ సివిల్ కోర్టు హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు, సికింద్రాబాద్
6. జి.నీలిమ ఫ్యామిలీ కోర్టు, సికింద్రాబాద్ 6వ సెషన్స్ కోర్టు, సిద్దిపేట్
7. వి. శారదాదేవి సెషన్స్ కోర్టు, నల్లగొండ ఫ్యామిలీ కోర్టు, హైదరాబాద్
8. ఎస్.శ్రీవాణి ఫ్యామిలీ కోర్టు హైదరాబాద్ ఎస్సీ కోర్టు, కరీంనగర్
9. ఎం.వాణి మహిళా కోర్టు, కరీంనగర్ సెషన్స్ కోర్టు, కరీంనగర్
10. ఎం.కృష్ణమూర్తి సెషన్స్ కోర్టు, కరీంనగర్ ఫ్యామిలీ కోర్టు, నల్లగొండ
11. ఎం.నాగరాజు 6వ కోర్టు, నల్లగొండ 1వ కోర్టు, నల్లగొండ
12. ఎస్వీవీ నాధరెడ్డి 1వ కోర్టు, నల్లగొండ 1వ కోర్టు, సికింద్రాబాద్
13. ఎంఆర్ సునీత 1వ కోర్టు సికింద్రాబాద్ 8వ కోర్టు, మెదక్
14. డి.మాధవీకృష్ణ పాస్ట్ ట్రాక్ కోర్టు, కరీంనగర్ ప్యామిలీ కోర్టు, కరీంనగర్
15. పీవీపీ లలిత శివజ్యోతి, ఫ్యామిలీ కోర్టు, కరీంనగర్ 2వ కోర్టు హైదరాబాద్
16. అన్నీ రోజ్ క్రిస్టియన్స్పెషల్ సెషన్స్ కోర్టు, ప్యామిలీ కోర్టు, మహబూబ్ నగర్
17. పి. వసంత్ ఫ్యామిలీ కోర్టు, మహబూబ్‌నగర్ 2వ కోర్టు సూర్యాపేట
18. కె.కల్యాణ చక్రవర్తి 2వ కోర్టు నల్లగొండ 3వ కోర్టు హైదరామాద్
19. కోక రాధాదేవి 3వ కోర్టు హైదరాబాద్ ప్యామిలీ కోర్టు, వరంగల్
20. కె.శైలజ ఫ్యామిలీ కోర్టు, వరంగల్ లాండ్ రిఫామ్స్, వరంగల్
21. ఎస్.సరిత 4వ కోర్టు సిద్దిపేట 11వ కోర్టు హైదరాబాద్
22. సీహెచ్ రమేష్ లీగల్ సర్వీసెస్, హైదరాబాద్ 9వ కోర్టు, కామారెడ్డి
23. బి. సత్తెయ్య 9వ కోర్టు కామారెడ్డి 5వ కోర్టు, రంగారెడ్డి
24. ఆర్. రఘునాధ్ రెడ్డి 9వ కోర్టు రంగారెడ్డి 8వ కోర్టు మిర్యాలగూడ
25. వై.పద్మ ఫాస్ట్ ట్రాక్ కోర్టు, వరంగల్ 12వకోర్టు, వికారాబాద్
26. ఎం.శ్యామ్ శ్రీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఖమ్మం మహిళా కోర్టు, ఖమ్మం
27. పి.చంద్రశేఖర ప్రసాద్ మహిళా కోర్టు, ఖమ్మం 1వ కోర్టు ఖమ్మం
28. వి.బాలభాస్కరరావు 1వ కోర్టు ఖమ్మం 16వ కోర్టు మల్కాజిగిరి
29. జి.భవానీచంద్ర 16వ కోర్టు మల్కాజిగిరి 1వ కోర్టు కరీంనగర్
30. షౌకత్ జహాన్ సిద్దిక్ మహిళా కోర్టు, నిజామాబాద్ ఫ్యామిలీ కోర్టు, నిజామాబాద్
31. సి.రత్న పద్మావతి ఫ్యామిలీ కోర్టు, నిజామాబాద్ 27వ కోర్టు సికింద్రాబాద్
32. ఎం.శ్రీనివాసచారి 27వ కోర్టు, సికింద్రాబాద్ 13వ కోర్టు ఎల్బీనగర్
33. టి.నర్సిరెడ్డి పోక్సో పోక్సో కోర్టు, నిజామాబాద్ స్పెషల్ కోర్టు, ఎల్బీనగర్
34. పి.ముక్తిడ స్పెషల్ స్పెషల్ కోర్టు వరంగల్ ఎస్సీ కోర్టు, వరంగల్
35. కె.ప్రభాకర్ రావు ఎస్సీ కోర్టు, వరంగల్ 2వ కోర్టు హైదరాబాద్
36. వినోద్ కుమార్ 8వ కోర్టు భూపాలపల్లి 5వ కోర్టు, హైదరాబాద్
37. జీవీ సుబ్రమణ్యం లేబర్ కోర్టు, హైదరాబాద్ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్
38. కె. మారుతీ దేవి మహిళా కోర్టు, ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టు, ఎల్బీ నగర్
39. బి. మంజరి ప్యామిలీ కోర్టు ఎల్బీనగర్ లాండ్ రిఫామ్స్, ఎల్బీనగర్
40. జె. జీవన్ కుమార్ 14వ కోర్టు, హైదరాబాద్ 1 2వ కోర్టు సికింద్రాబాద్
41. కె. అరుణకుమారి 2వ కోర్టు, ఖమ్మం ఎస్సీ కోర్టు, ఖమ్మం
42. ఎం. భవాని పోక్సో కోర్టు, నల్లగొండ ఎస్సీ కోర్టు, నల్లగొండ
43. ఎం.కనకదుర్గ 10వ కోర్టు ఎల్బీనగర్ మహిళా కోర్టు, హైదరాబాద్
44. ఏ.వీరయ్య ఫాస్ట్ ట్రాక్ కోర్టు, మహబూబ్‌నగర్ ఏసీబీ కోర్టు, కరీంనగర్
45. జె. మైత్రేయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు, మెదక్ ఎస్సీ కోర్టు, మెదక్

Advertisement

Next Story

Most Viewed