- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్.. 8 నెలలకే మున్సిపల్ కమిషనర్ బదిలీ
by Shyam |
<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న టి.నరేందర్ రెడ్డిని అకస్మాత్తుగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే సీడీఎంఏ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయన స్థానంలో జగిత్యాల గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ మానుకోటకు నూతన కమిషనర్‌గా నియమించారు.</p>

X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్న టి.నరేందర్ రెడ్డిని అకస్మాత్తుగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే సీడీఎంఏ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఆయన స్థానంలో జగిత్యాల గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ మానుకోటకు నూతన కమిషనర్‌గా నియమించారు.
Next Story






