- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాలాజీరావు, గ్రామ, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్‌గా గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఇక అనంతపురం కలెక్టర్‌గా నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఇంతియాజ్, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా జె.నివాస్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాలాజీరావు, గ్రామ, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్‌గా గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఇక అనంతపురం కలెక్టర్‌గా నాగలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






