- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో అదనపు కలెక్టర్ల బదిలీ
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పరిపాలనలో భాగంగా పలువురు అదనపు కలెక్టర్లను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పేరు ప్రస్తుతం బదిలీ ఎ.నర్సింహారెడ్డి అదనపు కలెక్టర్(కరీంనగర్) అదనపు కలెక్టర్(మేడ్చల్) కె.విద్యాసాగర్ అదనపు కలెక్టర్(మేడ్చల్) — జి.రమేష్ ఎస్జీడీసీ(వెయిటింగ్) అదనపు కలెక్టర్(మెదక్) పి.రాంబాబు అదనపు కలెక్టర్(ఆసిఫాబాద్) అదనపు కలెక్టర్(నిర్మల్) బి.రాజేశం అదనపు కలెక్టర్(జగిత్యాల) అదనపు కలెక్టర్(ఆసిఫాబాద్) ఎస్.మోహన్ రావు ఎస్జీడీసీ(వెయిటింగ్) అదనపు కలెక్టర్(సూర్యాపేట) ఎం.వెంకటేశ్వర్లు అదనపు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పరిపాలనలో భాగంగా పలువురు అదనపు కలెక్టర్లను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
| పేరు | ప్రస్తుతం | బదిలీ |
| ఎ.నర్సింహారెడ్డి | అదనపు కలెక్టర్(కరీంనగర్) | అదనపు కలెక్టర్(మేడ్చల్) |
| కె.విద్యాసాగర్ | అదనపు కలెక్టర్(మేడ్చల్) | — |
| జి.రమేష్ | ఎస్జీడీసీ(వెయిటింగ్) | అదనపు కలెక్టర్(మెదక్) |
| పి.రాంబాబు | అదనపు కలెక్టర్(ఆసిఫాబాద్) | అదనపు కలెక్టర్(నిర్మల్) |
| బి.రాజేశం | అదనపు కలెక్టర్(జగిత్యాల) | అదనపు కలెక్టర్(ఆసిఫాబాద్) |
| ఎస్.మోహన్ రావు | ఎస్జీడీసీ(వెయిటింగ్) | అదనపు కలెక్టర్(సూర్యాపేట) |
| ఎం.వెంకటేశ్వర్లు | అదనపు కలెక్టర(మహబూబాబాద్) | అదనపు కలెక్టర్(హైదరాబాద్) |
| పి.శ్రీనివాస్ రెడ్డి | అదనపు కలెక్టర్(గద్వాల) | అదనపు కలెక్టర్(నాగర్ కర్నూలు) |
| యు.రఘురాంశర్మ | అదనపు కలెక్టర్(బ్రాహ్మణ పరిషత్) | అదనపు కలెక్టర్(గద్వాల) |
| డి.మధుసూదన్ | డీఆర్వో(నాగర్ కర్నూలు) | అదనపు కలెక్టర్(మంచిర్యాల) |
| జి.సంధ్యారాణి | అదనపు కలెక్టర్(ఆదిలాబాద్) | అదనపు కలెక్టర్(వరంగల్ అర్బన్) |
| బి.హరిసింగ్ | డీఆర్వో(వరంగల్) | అదనపు కలెక్టర్(వరంగల్ రూరల్) |
Next Story







