కానిస్టేబుల్‌ను కొమ్ములతో ఎత్తిపడేసిన ఎద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-04 21:16:58  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి జరిగిన జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో బందోబస్తుగా ఉన్న పోలీసులపైకి ఎద్దులు దూసుకొచ్చాయి. కానిస్టేబుల్‌‌ మీదకు దూసుకొచ్చిన ఎద్దు కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, తమిళనాడు ఎన్నికల సందర్భంగా జల్లికట్టుపై ప్రభుత్వం నిషేధం విధించన విషయం తెలిసిందే.</p>

jallikattu competitions
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి జరిగిన జల్లికట్టు పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో బందోబస్తుగా ఉన్న పోలీసులపైకి ఎద్దులు దూసుకొచ్చాయి. కానిస్టేబుల్‌‌ మీదకు దూసుకొచ్చిన ఎద్దు కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా, తమిళనాడు ఎన్నికల సందర్భంగా జల్లికట్టుపై ప్రభుత్వం నిషేధం విధించన విషయం తెలిసిందే.

Next Story