- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD- విజయవాడ హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, విజయవాడ రహదారిపై 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుండ్రంపల్లి రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, విజయవాడ రహదారిపై 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుండ్రంపల్లి రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
Next Story






