- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాఫిక్ అంతరాయం..
by Shyam |
<p> పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ వద్ద బుధవారం అతివేగంగా వచ్చిన లారీ చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్,క్లీనర్ క్యాబిన్‌లో చిక్కుకున్నారు.వారిని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో సుల్తాన్‌బాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.</p>

X
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ వద్ద బుధవారం అతివేగంగా వచ్చిన లారీ చెట్టును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్,క్లీనర్ క్యాబిన్‌లో చిక్కుకున్నారు.వారిని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండటంతో సుల్తాన్‌బాద్ నుంచి కరీంనగర్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.దీంతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






