- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు రేవంత్ రెడ్డి బర్త్ డే.. అభిమానులకు, కార్యకర్తలకు కీలక సూచన
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రేపు(సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్మదినం. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేవంత్.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. బర్త్ డే రోజున తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందువల్ల పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటంలేదని తెలిపారు. ఈ సందర్భంగా.. నా అభిమానులకు విజ్ఞప్తి. పేదలు, అనాథలకు మీకు తోచిన విధంగా సాయం చేయండి. మీరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పిన దానికంటే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రేపు(సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్మదినం. ఆయన పుట్టినరోజు సందర్భంగా రేవంత్.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. బర్త్ డే రోజున తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందువల్ల పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటంలేదని తెలిపారు.
ఈ సందర్భంగా.. నా అభిమానులకు విజ్ఞప్తి. పేదలు, అనాథలకు మీకు తోచిన విధంగా సాయం చేయండి. మీరు వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు చెప్పిన దానికంటే అదే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుందని అన్నారు.
— RevanthReddy Force (@RevanthReddy_Fc) November 7, 2021
Next Story






