- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదు’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటం ఎప్పుడూ ప్రజల కోసమే అని.. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటం ఎప్పుడూ ప్రజల కోసమే అని.. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని తెలిపారు.
Next Story






