- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపే దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్
<p>దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ రేపే జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికకు 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కొవిడ్ నిబంధనలతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ రేపే జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికకు 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. కొవిడ్ నిబంధనలతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story






