- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు పాల్గొననున్నారు. పటల సాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారుల పాత్రపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. యాసంగి సీజన్‌కు కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు పాల్గొననున్నారు. పటల సాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారుల పాత్రపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. యాసంగి సీజన్‌కు కార్యాచరణ ప్రణాళికపై చర్చించనున్నారు.
Next Story






