- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ యంగ్ హీరో ఇంట విషాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మరణ వార్త నుంచి ఇంకా కోలుకోని తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రాజావారు.. రాణీ గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్, యంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం తెల్లవారు జామున కడపజిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందినట్టు సమాచారం. కిరణ్ సోదరుని మృతితో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మరణ వార్త నుంచి ఇంకా కోలుకోని తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రాజావారు.. రాణీ గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్, యంగ్ హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం తెల్లవారు జామున కడపజిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరో సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందినట్టు సమాచారం. కిరణ్ సోదరుని మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






