- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Olympics : భారత్‌కు మరో ఎదురుదెబ్బ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తలిగింది. బాక్సింగ్ ప్రీ క్వార్టర్స్‌లో బాక్సర్ మేరీకోమ్ ఓటమి పాలయ్యింది. తొలి రౌండ్‌లో దూకుడు ప్రదర్శించిన మేరీకోమ్ రెండో రౌండ్‌లో వాలెనికా చేతిలో 3-2 తేడాతో పరాజయం పాలయ్యారు. ఇటీవల క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో సత్తా చాటిన మేరీకోమ్ ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి పాలవ్వడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఒక్క వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మినహా వేరే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తలిగింది. బాక్సింగ్ ప్రీ క్వార్టర్స్‌లో బాక్సర్ మేరీకోమ్ ఓటమి పాలయ్యింది. తొలి రౌండ్‌లో దూకుడు ప్రదర్శించిన మేరీకోమ్ రెండో రౌండ్‌లో వాలెనికా చేతిలో 3-2 తేడాతో పరాజయం పాలయ్యారు.
ఇటీవల క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో సత్తా చాటిన మేరీకోమ్ ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి పాలవ్వడంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఒక్క వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మినహా వేరే గేమ్స్‌లో మెడల్ సాధించలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరు టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమిస్తున్నారు.
Next Story






