- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌కు.. హార్ట్ ఎటాక్
<p>దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ రావు అస్వస్థకు గురయ్యారు. మంగళవారం ఉదయం గుండె సంబంధిత పరీక్షల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంతేగాకుండా రెండ్రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే కొవిడ్ మొదలైన నాటి నుంచి శ్రీనివాస్ రావు మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇచ్చేవారు. […]</p>

X
దిశ తెలంగాణ బ్యూరో: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ రావు అస్వస్థకు గురయ్యారు. మంగళవారం ఉదయం గుండె సంబంధిత పరీక్షల కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అంతేగాకుండా రెండ్రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. అయితే కొవిడ్ మొదలైన నాటి నుంచి శ్రీనివాస్ రావు మీడియా ముందుకు వచ్చి కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇచ్చేవారు. అలానే ప్రభుత్వ ప్రణాళికలు మీడియా ముందు వివరించేవారు.
Next Story






