- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ నికోబార్ దీవుల్లోకి మోడీ.. ఎందుకు ?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా హై స్పీడ్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొంటారని, అధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ప్రారంభ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, బీజేపీ సీనియర్ నేతలతోపాటు పలువురు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా హై స్పీడ్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని ఆయన ప్రారంభించనున్నారు. అదేవిధంగా మరికొన్ని కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొంటారని, అధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ప్రారంభ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, బీజేపీ సీనియర్ నేతలతోపాటు పలువురు పాల్గొననున్నారు.
Next Story






