శుక్రవారం పంచాంగం (11-12- 2020)

by  |
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం

దక్షిణాయణం శరత్ ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : ఏకాదశి ఉ7.13
తదుపరి ద్వాదశి తె4.51
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : చిత్త ఉ6.44
తదుపరి స్వాతి తె5.04
యోగం : శోభన మ2.41
తదుపరి అతిగండ
కరణం : బాలువ ఉ7.13
తదుపరి కౌలువ సా6.02
ఆ తదుపరి తైతుల తె4.51
వర్జ్యం : ఉ11.56 – 1.26
దుర్ముహూర్తం : ఉ8.35 – 9.19 &
మ12.15 – 12.59
అమృతకాలం: రా8.52 – 10.22
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం/కేతుకాలం: మ3.00 – 4.30
సూర్యరాశి: వృశ్చికం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 6.22
సూర్యాస్తమయం: 5.22

Next Story

Most Viewed