- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మొబైల్ వైరల్ రీసెర్చ్ ల్యాబ్ ప్రారంభం
by Shyam |
<p>నేడు హైదరాబాద్‌లో మొబైల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆయనతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సంతోష్ గంగ్వార్ సహా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొననున్నారు. ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను డీఆర్‌డీఓ, ఈఎస్ఐసీ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. Tags : Today, start, Mobile Viral, and Research, Diagnostic Lab, hyderabad</p>

X
నేడు హైదరాబాద్‌లో మొబైల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:30కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆయనతో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సంతోష్ గంగ్వార్ సహా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొననున్నారు. ఈ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను డీఆర్‌డీఓ, ఈఎస్ఐసీ సంయుక్తంగా అభివృద్ధి చేశారు.
Tags : Today, start, Mobile Viral, and Research, Diagnostic Lab, hyderabad
Next Story






