- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఉదయం 11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో కరోనా గురించి, ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధానాలు, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతోపాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఉదయం 11.30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ భేటీ జరగనున్నది. ఈ సమావేశంలో కరోనా గురించి, ప్రస్తుత పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధానాలు, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీతోపాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Next Story






