- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL : ఇవాళ్టి మ్యాచ్ SRH vs RR
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Ipl)లో ఇవాళ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. సాయంత్రం 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 40వ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపొందేందుకు ఉవ్విళ్లురుతున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్‌ఆర్ జట్టు 10మ్యాచులు ఆడి 4 గెలుపొందగా.. ఆరు ఓటమి పాలై ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ జట్టు విషయానికొస్తే తొమ్మిది మ్యాచులు ఆడి 3గెలుపొందగా 6 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Ipl)లో ఇవాళ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతోంది. సాయంత్రం 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ 40వ మ్యాచ్‌లో ఇరుజట్లు గెలుపొందేందుకు ఉవ్విళ్లురుతున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్‌ఆర్ జట్టు 10మ్యాచులు ఆడి 4 గెలుపొందగా.. ఆరు ఓటమి పాలై ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ జట్టు విషయానికొస్తే తొమ్మిది మ్యాచులు ఆడి 3గెలుపొందగా 6 ఓడిపోయి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
Next Story






