- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకో సర్ ప్రైజ్.. నేడు హీరో రానా నిశ్చితార్థం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో రానా, మిహీకాల నిశ్చితార్థం నేడు జరగనున్నది. సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. కాగా, వీరిద్దరి ప్రేమ విషయం టాలీవుడ్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా దగ్గుబాటి సురుష్ కూడా వీరి పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చిన విషయం విధితమే. కానీ, ఇప్పుడు ఎవరు కూడా ఊహించని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరో రానా, మిహీకాల నిశ్చితార్థం నేడు జరగనున్నది. సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.
కాగా, వీరిద్దరి ప్రేమ విషయం టాలీవుడ్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా దగ్గుబాటి సురుష్ కూడా వీరి పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చిన విషయం విధితమే. కానీ, ఇప్పుడు ఎవరు కూడా ఊహించని విధంగా మరో సర్ ప్రైజ్ ఇచ్చారు రానా దగ్గుబాటి.
Next Story






