- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు భైంసాలో దుర్గాదేవి నిమజ్జనం
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసాలో ప్రతిష్టించిన దుర్గాదేవి నిమజ్జనం నేడు జరుగనుంది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దుర్గాదేవి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు అన్నారు. మండపాల వద్ద నిర్వా హకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాన్ని సమయానికికల్లా పూర్తిచేసి పోలీసులకు సహకరించాలన్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసాలో ప్రతిష్టించిన దుర్గాదేవి నిమజ్జనం నేడు జరుగనుంది. దీంతో సోమవారం ఉదయం పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాలతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దుర్గాదేవి శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసులు అన్నారు. మండపాల వద్ద నిర్వా హకులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాన్ని సమయానికికల్లా పూర్తిచేసి పోలీసులకు సహకరించాలన్నారు.
Next Story






