- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు కాంగ్రెస్ మహాధర్నా…
by Shyam |
<p> నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరికి నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఇప్పటికే పోలీసుల అనుమతి కూడా లభించింది. ఈరోజు మధ్నాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధినాయకత్వం మొత్తం పాల్గొననున్నారు.</p>

X
నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై బీజేపీ వైఖరికి నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ఇప్పటికే పోలీసుల అనుమతి కూడా లభించింది. ఈరోజు మధ్నాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధినాయకత్వం మొత్తం పాల్గొననున్నారు.
Next Story






